మైఖేల్ క్రింక్టన్ రచించిన జురాసిక్ పార్క్ నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ అదే పేరుతొ 1993 లో సైన్సు ఫిక్షన్ సినిమా తీశారు. ఈ చిత్రం కథ ఇస్లా నబ్లార్ అనే ద్వీపం చుట్టూ తిరుగుతుంది. ఈ ద్వీపంలో శాస్త్రవేత్తలు విజ్ఞానాత్మక మరియు వినోదాత్మక పార్కును నిర్మిస్తారు. అందులో వైజ్ఞానిక శాస్త్రం ద్వారా పుట్టించిన రాక్షసబల్లులు ఉంటాయి. జాన్ హమ్మండ్ (రిచర్డ్ అటెంబరో) కొంతమంది శాస్త్రవేత్తలను పార్కును సందర్శించటానికి పిలుస్తాడు. శాస్త్రవేత్తలుగా సామ్ నీల్, జెఫ్ఫ్ గోల్ద్బ్లం మరియు లారా డర్న్ లు నటించారు. విచ్చలవిడిగా రాక్షసబల్లులను వదలడంతో సాంకేతిక నిపుణులు మరియు సందర్శకులు ద్వీపం నుండి పారిపోవటానికి ప్రయత్నించారు.
జురాసిక్ పార్క్ చలనచిత్ర దర్శకుడు ఎవరు?
Ground Truth Answers: స్టీవెన్ స్పీల్బర్గ్స్టీవెన్ స్పీల్బర్గ్
Prediction:
ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్ 1997 లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా. మైఖేల్ క్రింక్టన్ ఇదే పేరుతో రచించిన నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వము వహించిన జురాసిక్ పార్క్ సినిమాకు ఇది కొనసాగింపు. మొదటి సినిమా విజయం తరువాత అభిమానులు మరియు విమర్శకులు కొనసాగింపు నవలకై మైఖేల్ క్రింక్టన్ పై వత్తిడి తెచ్చారు. గతంలో ఇటువంటి కొనసాగింపు నవల రాసిన అనుభవం లేకపోవడంతో క్రింక్టన్ ముందు ఒప్పుకోలేదు. కాని స్టీవెన్ స్పీల్బర్గ్ బలవంతంతో క్రింక్టన్ కొనసాగింపు నవలను ప్రకటించాడు. ఆ నవల ప్రచురణ అయిన వెంటనే, ఒక చలనచిత్ర నిర్మాణం చేపట్టారు. ఈ చలనచిత్రాన్ని 1997 మధ్యలో విడుదల చేయాలనుకున్నారు. విడుదలైన తరువాత ఆ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతమైన చిత్రంగా నిలిచి, ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం మిశ్రమ విమర్శలను అందుకుంది. దీని ముందు వచ్చిన సినిమాల లాగ పాత్ర స్వభావం గురించిన విమర్శలు ఎదుర్కొంది. ఈ చిత్రం క్రింక్టన్ యొక్క నవల ఆధారితంగానే తీసినప్పటికీ, కేవలం ఒకే సన్నివేశాన్ని నవల నుంచి తీసుకొని సినిమాలో వాడుకున్నారు.
జురాసిక్ పార్క్ చలనచిత్ర దర్శకుడు ఎవరు?
Ground Truth Answers: స్టీవెన్ స్పీల్బర్గ్
Prediction: